శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - May 14, 2020 , 01:10:36

తునికాకు కల్లాలను పరిశీలించిన డీఎఫ్‌వో

తునికాకు కల్లాలను పరిశీలించిన డీఎఫ్‌వో

ధారూరు : తునికాకు  వరుస క్రమంలో ఉంచి ఎండబెట్టాలని జిల్లా అటవీ శాఖ అధికారి వేణుమాధవ్‌రావు సూచించారు.  రుద్రారం, గట్టేపల్లి, రాంపూర్‌ గ్రామాలు, పెద్దేముల్‌ మండలం మన్‌సాన్‌పల్లి, రేగొండి, కొండాపూర్‌ గ్రామాల్లోని తునికాకు కల్లాలను బుధవారం  ధారూరు యూనిట్‌లో 300 స్టాండెడ్‌ బస్తాలకుగాను 281 బస్తాలు, యాలాల యూనిట్‌లో 400 స్టాండెడ్‌ బస్తాలకు 202 బస్తాల తునికాకు కట్టలను సేకరించినట్లు  అధికారి బాలయ్య తెలిపారు. వారి వెంట డిప్యూటీ రేంజ్‌ అధికారి వెంకటేశ్వర్‌రావు, బీట్‌ అధికారులు నరేశ్‌, వాజీద్‌, రాకేశ్‌ ఉన్నారు.


logo