మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - May 14, 2020 , 01:10:37

కరోనా కట్టడిలో సక్సెస్‌

కరోనా కట్టడిలో సక్సెస్‌

  • ఒకట్రెండు రోజుల్లో జిల్లా కేంద్రంలో కంటైన్‌మెంట్‌ జోన్‌ 
  • ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాకు 4850 మంది కూలీల రాక
  • జిల్లాకు 50వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం
  • అందుబాటులో 10 వేల మెట్రిక్‌ టన్నులు
  • మహిళా  రూ. 50వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు
  • కొత్త విద్యా సంవత్సరంపై త్వరలో నిర్ణయం
  • కోర్టు తీర్పు మేరకు ‘పది’ పరీక్షలు
  • విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరి   కరోనాను కట్టడి చేయడంలో సక్సెస్‌ అయ్యామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  సబితాఇంద్రారెడ్డి అన్నారు.  వ్యవసాయ అనుబంధ  కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా ఎమ్మెల్యేలతో కలి సి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  ఉన్న జిల్లా కరోనా రహితంగా మారడంలో ప్రతిఒక్కరి కృషి ఉందన్నారు.  కేంద్రంలోని రిక్షా కాలనీలోనూ ఒకటి రెండు రోజుల్లో కంటైన్‌మెంట్‌ జోన్‌ను ఎత్తివేస్తామని పేర్కొన్నారు. వైరస్‌  పడిన వారంతా కోలుకున్నారని, అయినప్పటికీ వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు అందరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించాలని సూచించారు. ఒడిశాకు చెందిన 350మంది కూలీలు ఉపాధి కోసం రాష్ర్టానికి తిరిగి వచ్చారని తెలిపారు.  రాష్ర్టాల నుంచి జిల్లాకు  మంది కూలీలు వచ్చారని,  హోం క్వారంటైన్‌ చేశారని చెప్పారు.  కూలీలందరూ 28 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండి సహకరించాలని సూచించారు. గర్భిణులు, డయాలసిస్‌ రోగులను గుర్తించిన అధికారులు..  చర్యలు చేపట్టారన్నారు. 

అందుబాటులో ఎరువులు

వానకాలం సీజన్‌కు అవసరమైన ఎరువులు, విత్తనాలను రైతులకు ముందే అందించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి  జిల్లాకు 50 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం కాగా..ప్రస్తుతం 10వేల మెట్రిక్‌ టన్నులు అందుబాటు లో ఉన్నాయన్నారు.  గోదాములు నిండిపోయాయ ని, ఇప్పటి నుంచే ఎరువులను కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు.  గోదాములను నిర్మించేందుకు స్థలాలను గుర్తించాలన్నారు. ఎరువుల నిల్వకు స్థలం లేకుంటే గ్రామాల్లోని స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లను వాడుకోవాలన్నారు. క్లస్టర్ల వారీగా రైతు వేదికల  స్థలాలను గుర్తించాలని, వచ్చే ఏడాది వరకు నిర్మాణాలు పూర్తయ్యేందుకు చర్యలు చేపడుతామని అన్నారు.   కొనుగోలు కేంద్రాల్లో   తెలిపారు.   ఇప్పటి వరకు 80శాతం చెల్లింపులు పూర్తి చేశామన్నారు.  రూ. 25వేల రుణాలను ఒకేదఫాలో మాఫీ చేసేందుకు రూ.1250 కోట్లు  చేశారని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 5.25 లక్షల మందికి క్షెపయోజనం చేకూరిందని తెలిపారు.  రూ.7వేల కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.  1.29 లక్షల మంది రైతుల ఇన్సూరెన్స్‌ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించిందని, ఇప్పటివరకు 759 రైతు కుటుంబాలకు రైతుబంధు కింద రూ.39కోట్ల ఇన్సూరెన్స్‌ వచ్చిందని తెలిపారు.  పనులకు రోజుకు 1.20 లక్షల మంది కూలీలు హాజరవుతున్నారన్నారు.  స్వ యం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు కేపత్యేకం గా రూ. 50వేల నుంచి రూ.లక్ష వరకు కొత్తగా రుణాలను మం జూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 10,300 సంఘాలకు రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 

కోర్టు తీర్పు మేరకు పదో తరగతి పరీక్షలు

కోర్టు తీర్పు మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకొని వాయిదా పడిన పదో  పరీక్షలను నిర్వహిస్తామని  తెలిపా రు.  విద్యా సంవత్సరానికి సంబంధించి  నిర్ణ యం తీసుకుంటామన్నారు.  ప్రశ్నాపత్రాల మూల్యాంకనం మంగళవారం నుంచి ప్రారంభమైందని,  దూరం పాటిస్తూ విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ ప్రభు త్వం నిర్మించే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రాష్ర్టానికి అన్యాయం జరుగకుండా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటారని చెప్పారు.  కలెక్టరేట్‌ భవనాన్ని  మంత్రి,  సందర్శించారు.   నెలల్లో పూర్తి చేస్తామని కాంట్రాక్టర్‌ తెలిపారు.   లు పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, పైలట్‌ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌, కాలె యాదయ్య, కలెక్టర్‌ పౌసుమి బసు, ఎస్పీ నారాయణ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల పాల్గొన్నారు.


logo