గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - May 13, 2020 , 00:37:45

పన్ను వసూలు 93%

పన్ను వసూలు 93%

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  ప్రభుత్వానికి వచ్చే ఆదాయమంతా   సంవత్సరం ముగింపులో  రెవెన్యూ స్తంభించిపోయింది.    కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇంటి పన్ను చెల్లించారు. ఏప్రిల్‌లో పలువురు  పే ద్వారా చెల్లింపులు చేశారు.  జిల్లాలో ఇప్పటివరకు  శాతం ఇంటి పన్ను వసూలైందని సంబంధిత అధికారులు తెలిపారు.  ఆర్థిక సంవత్సరానికి  కోట్ల పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకోగా.. రూ. 7.80కోట్లు    70.81లక్షలు వసూ లు కావాల్సి ఉంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే పన్ను బకాయిలు వసూలు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. కాగా, గత  సంవత్సరం జిల్లాలో 5.23 కోట్ల పన్నులు వసూలైనట్లు జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు.

జిల్లాలోని 566 గ్రామపంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరం   పన్ను, పన్నేతర బకాయిలను వసూలు చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది.   కోట్లు బో93 శాతం)  చేయగా, మరో రూ.70.81  పన్ను బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం  పన్ను బకాయిలకు సంబంధించి మొత్తం రూ.8.50 కోట్లు కాగా.. ఇందులో  బకాయిల లక్ష్యం రూ.7.74 కోట్లు, పన్నేతర బకాయిలు రూ.76.23 లక్షలుగా నిర్ణయించారు.  ఇంటి పన్ను  రూ.7.13  పన్నేతర (నీటి, ఇంటి అనుమతి, ఆస్తి మార్పిడి, దుకాణ అనుమతి,  పన్నులు) బకాయిలు రూ.66.76 లక్షలు వసూలు చేశారు. పన్ను వసూళ్లలో  కొడంగల్‌, వికారాబాద్‌, దోమ మండలాలు ముందంజలో ఉండగా.. మోమిన్‌పేట్‌, మర్పల్లి, ధారూరు మండలాలు వెనుకబడి  పరిగి, కొడంగల్‌ మండలాల్లో 100 శాతం ఇంటి పన్ను వసూలైంది. వికారాబాద్‌, దోమ, పెద్దేముల్‌ మండలాల్లో 97 శాతం.. పూడూరు, తాండూరు, ధారూరు, మర్పల్లి, మోమిన్‌పేట్‌ మినహా మిగతా మండలాల్లో 90శాతానికిపైగా  వసూలైంది.  మండలంలో రూ.51.84 లక్షలు, కొడంగల్‌లో  లక్షలు, వికారాబాద్‌లో  లక్షలు, దోమ మండలంలో రూ.41.63 లక్షలు, పెద్దేముల్‌లో రూ.42.15 లక్షలు, నవాబుపేటలో రూ.44.54 లక్షలు, యాలాల మండలంలో రూ.46.84 లక్షలు  

బంట్వారం మండలంలో రూ.19.23 లక్షలు, కులకచర్లలో రూ.64.45 లక్షలు, బషీరాబాద్‌లో రూ.30.12 లక్షలు, బొంరాస్‌పేటలో  లక్షలు, కోట్‌పల్లిలో  లక్షలు, దౌల్తాబాద్‌లో  లక్షలు, పూడూరులో  లక్షలు, తాండూరులో రూ.98.56 లక్షలు, ధారూరులో  లక్షలు, మర్పల్లిలో రూ.39.59   మండలంలో  లక్షల పన్ను వసూలై నట్లు అధికారులు తెలిపారు.


logo