గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - May 07, 2020 , 00:55:23

నకిలీ విక్రయిస్తే కఠిన చర్యలు

నకిలీ  విక్రయిస్తే కఠిన చర్యలు

  • కలెక్టర్‌ పౌసుమి బసు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : నకిలీ  విత్తనాలు  కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ పౌసుమి బసు హె చ్చరించారు.  కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, పోలీస్‌ శాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన సమా వేశంలో ఆమె మాట్లాడారు.    విత్తనాల విక్రయాలు  జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీసులు,  శాఖ అధికారులు సంయుక్తంగా చెక్‌పోస్టుల వద్ద ఎప్పటికప్పుడు వాహనాల తనిఖీ  సూచించారు.  రావులపల్లిలోని రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తప్పనిసరిగా నిఘా పెట్టాలని చెప్పారు.  ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని,  విత్తనాలు పంపిణీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.  సమావేశంలో  వ్యవసాయాధికారి గోపాల్‌, వికారాబాద్‌, తాండూరు, పరిగి డీఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.


logo