సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - May 07, 2020 , 00:55:31

20వేల పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు

20వేల పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు

  • ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు, నమస్తే తెలంగాణ : తాండూరు వెల్ఫేర్‌ ఫోరం  నియోజకవర్గంలోని  నిరుపేద కుటుంబాలకు     ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి,  రోహిత్‌రెడ్డి తెలిపారు.  ఆధ్వర్యంలో  బషీరాబాద్‌ మండలాల్లోని   నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతలు ముందుకొచ్చి పేదలకు ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమన్నారు.  ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.   కరుణం పురుషోత్తంరావు తాండూరు వెల్ఫేర్‌ ఫోరానికి  రూ.25వేల చెక్కును ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు  కార్యక్రమంలో  బషీరాబాద్‌ ఎంపీపీలు బాలేశ్వర్‌గుప్తా, కరుణ అజయ్‌ప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ నా యకులు, ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు. 

పరిగి, నమస్తే తెలంగాణ : పరిగి మండలం రాఘవాపూర్‌లో  పవర్‌ ప్రేయర్‌ మినిస్ట్రీస్‌ ఆధ్వర్యంలో పేదలకు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దోమ జడ్పీటీసీ నాగారెడ్డి, సర్పంచ్‌ జగన్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు.  చిట్టంపల్లిలో అంగన్‌వాడీ టీచర్లు,  సభ్యులు, కార్మికులు, డ్వాక్రా సంఘం సభ్యులకు శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు.

లాక్‌డౌన్‌  నిర్వర్తిస్తున్న ఎన్‌సీసీ కేడెట్లకు స్వేరోస్‌, అంబేద్కర్‌ భావజాలం, సామాజిక స్పృహ కలిగిన వారు  రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. పరిగిలో సరుకులను డీఎస్పీ జి.శ్రీనివాస్‌, సీఐ లక్ష్మిరెడ్డి అందజేశారు.  ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, శ్రీశైలం, స్వేరోస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  

అనాథాశ్రమంలో నిత్యావసర సరుకుల పంపిణీ

వికారాబాద్‌ టౌన్‌ : పట్టణంలోని కొత్తగడి దగ్గరలో గల  మహిమా మినిస్ట్రీస్‌ అనాథాశ్రమంలో టీఆర్‌ఎస్‌కేవీ, ఐకేపీ వీవోఏ ఉద్యోగులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐకేపీ, వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షుడు కావలి నర్సింహులు  ళెపతిఒక్కరూ సాయం చేసే గుణం అలవర్చుకోవాలన్నారు.  వీవోఏలు ప్రవీణ్‌, మశ్చేందర్‌, వీరేశం  

ధారూరు :  సబితాఇంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా  సర్పంచ్‌ చంద్రమౌళి, టీఆర్‌ఎస్‌ నాయకుడు వడ్ల నందు ప్రజలకు గుడ్లు, కూరగాయలు అందజేశారు. నాగసాన్‌పల్లిలో సర్పంచ్‌ వెంకటయ్య, ఉప సర్పంచ్‌ రమేశ్‌ ఇంటింటికీ గుడ్లు పంపిణీ చేశారు.


logo