శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - May 07, 2020 , 00:55:24

తొలిరోజు రూ. ౩ కోట్లు

తొలిరోజు రూ. ౩ కోట్లు

  • గతంతో పోలిస్తే భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు
  • వైన్‌ షాపుల వద్ద ఉదయం 7గం. నుంచే భారీ క్యూ లైన్లు
  • భౌతిక దూరం పాటిస్తూ మందు 
  • చాలా అయిపోయిన స్టాక్‌

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నలభై రెండు రోజులుగా  వైన్స్‌ షాపులు.. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో బుధవారం తెరుచుకున్నాయి.  భారీగా మద్యం అమ్ముడుపోయింది. ఉదయం 7గంటల నుంచే మద్యం ప్రియులు వైన్స్‌ల వద్ద క్యూలైన్లలో వేచిఉన్నారు.  46 మద్యం దుకాణాలు ఉండగా.. బుధవారం రూ.3కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు జిల్లా ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. గతంలో రోజుకు రూ.1.50 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చేదని..  రోజులకుపైగా మద్యం దుకాణాలు మూతపడడంతోనే పెద్ద ఎత్తున కొనుగోలు చేశారని  పేర్కొన్నారు.  పోలిస్తే రెండింతల రెవెన్యూ జిల్లా ఎక్సైజ్‌ శాఖ ఖజానాకు చేరింది. 

మద్యం దుకాణాలకు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో  ప్రియులు ఉదయం 7గంటల నుంచే జిల్లాలోని అన్ని  వద్ద బారులుదీరారు.   సమయానికి  కిలోమీటరు మేర క్యూ లైన్లలో   సైతం లెక్క చేయకుండా గంటలపాటు వేచిఉండి  కొనుగోలు చేశారు. కొన్నిచోట్ల తమ చెప్పులను క్యూ లైన్లలో పెట్టారు. అయితే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్యం దుకాణాల వద్ద నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.   దూరం పాటించేవిధంగా  తీసుకున్నారు. పోలీసులు  నిర్వహించారు. అయితే.. చాలా దుకాణాల్లో మధ్యాహ్నం వరకే స్టాక్‌ అయిపోగా.. మందుబాబులు నిరాశతో వెనుతిరిగారు. 


logo