శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - May 06, 2020 , 00:20:38

భౌతిక దూరంపై అవగాహన కల్పించండి

భౌతిక దూరంపై అవగాహన కల్పించండి

  • రైతులు, కూలీలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి
  • కలెక్టర్‌ పౌసుమి బసు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : గ్రామీణ ప్రాంతాల్లో  ఉపాధిహామీ పనులు చేసే క్రమంలో  కూలీలు భౌతికదూరం పాటించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ పౌసుమి బసు సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని ఎంపీవో, ఏపీవో, టీఏ, ఈసీలు,గ్రామపంచాయతీ కార్యదర్శులతో ్ఞగామాల్లో చేపడుతున్న పారిశుధ్య, తదితర పనులపై స్థానిక స్త్రీ  భవన్‌లో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హ్‌గామాల్లో పారిశుధ్య పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఇంటింటి నుంచి చెత్త సేకరణ ప్రతి రోజూ చేపట్టాలని సూచించారు. మురుగు  వారానికోసారి శుభ్రపరిచి  ప్రబలకుండా  తీసుకోవాలన్నారు.  ట్యాంకులను నెలకోసారి   చేయాలని చెప్పారు.  కార్యదర్శులు స్థానికంగా ఉండి  ఉదయం 6గంటలకు గ్రామాన్ని  పారిశుధ్య పనులు సక్రమంగా కొనసాగేలా  ఆదేశించారు.  ప్రదేశాల్లో  దూరం పాటిస్తూ మాస్కులు ధరించేలా  కూలీలు, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లను ్టపతిఒక్కరూ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని,  చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలించాలని  సూచించారు. సమావేశంలో డీఆర్‌డీవో కృష్ణన్‌, డీపీవో రిజ్వానా,  సుభాషిణి, డీఎల్‌పీవో అనిత పాల్గొన్నారు.logo