శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Apr 27, 2020 , 00:49:38

లాక్‌డౌన్‌కు ప్రతిఒక్కరూ సహకరించాలి

లాక్‌డౌన్‌కు ప్రతిఒక్కరూ సహకరించాలి

  • కరోనా పాత్ర కీలకం
  • ఎంపీ రంజిత్‌రెడ్డి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ :  కట్టడి  విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలు మరికొన్ని రోజులు ఇలాగే సహకరించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు.  మున్సిపాలిటీ  వార్డులోని  కాలనీవాసులకు  కౌన్సిలర్‌ బొండల సువర్ణ  ఆదివారం  కోడిగుడ్లు  చేశారు. అంతకుముందు వార్డుల్లో పర్యటించారు.  సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మే 7వరకు కొనసాగే లాక్‌డౌన్‌కు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు.ప్రజలు  నియంత్రణ పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని    కార్యాలయంలో ఎస్పీ నారాయణకు ఎంపీ రంజిత్‌రెడ్డి పీపీఈ కిట్లు  కరోనా కట్టడిలో పోలీసుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.  సిబ్బంది మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని, స్వీయ రక్షణపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, కౌన్సిలర్‌ సువర్ణ, నాయకులు బొండల అశోక్‌, శ్రీనివాస్‌  అదేవిధంగా వికారాబాద్‌ పట్టణం  వెంకటాపూర్‌తండా, కోట్‌పల్లి మండలం  కరీంపూర్‌, రాంపూర్‌, బార్వాద్‌ గ్రామాల్లోని సుమారు 2వేల   రంజిత్‌రెడ్డి తన  సాయంగా కూరగాయలు, గుడ్లు  చేశారు. ధారూరు మండలం  శశి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో  ప్రతినిధి జైపాల్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజునాయక్‌ నిత్యావసర సరుకులు, కూరగాయలను అందజేశారు. మర్పల్లి మండలం   లింగాయత్‌ మండలాధ్యక్షుడు వీర్‌శెట్టి ఆధ్వర్యంలో సర్పంచ్‌ కల్పన 300 కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  


logo