శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - Apr 07, 2020 , 00:55:06

ఢిల్లీ వెళ్లొచ్చిన వ్యక్తికి హోం క్వారంటైన్‌

ఢిల్లీ వెళ్లొచ్చిన వ్యక్తికి హోం క్వారంటైన్‌

కొడంగల్‌, నమస్తే తెలంగాణ: ఢిల్లీ వెళ్లొచ్చిన ఓ వ్యక్తికి తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ కరోనా వ్యాధిపై అవగాహన కల్పించి  ఆదేశాలు జారీ చేశారు. కొడంగల్‌ మండలం  గ్రామానికి చెందిన ఓ యువకుడు   కొనుగోలు చేసేందుకు మార్చి   వెళ్లి 16న   నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు.  స్వల్ప ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఏఎన్‌ఎంకు   రుగామానికి వచ్చి  ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చి  రోజులు కావస్తుండగా, ప్రస్తుతం కరోనా లక్షణాలు లేవని తెలిపారు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా వ్యక్తితోపాటు అతని కటుంబ సభ్యులను 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని  వేశారు.  వెంట సర్పంచ్‌ పట్లోళ్ల వెంకటలక్ష్మి, ఎంఆర్‌ఐ సంతోశ్‌కుమార్‌, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు ఉన్నారు.

వరంగల్‌ నుంచి వచ్చిన 12 మందికి.. 

పూడూరు : వరంగల్‌ జిల్లా నుంచి సోమవారం స్వగ్రామమైన పూడూరు మండలం గొంగుపల్లి గ్రామానికి యాదమ్మ, శాంతయ్య కుటుంబ సభ్యులు వేర్వేరుగా 12 మంది వచ్చారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ దీపక్‌, డాక్టర్‌ సుధాకర్‌ వారి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకొని హోం క్వారంటైన్‌ స్టాంప్‌ వేశారు. ఇతరులను కలువకుండా 14 రోజులపాటు ఇంట్లోనే ఉండాలని, కుటుంబ సభ్యులు కూడా సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్థానిక వైద్యులు ప్రతిరోజూ వైద్య పరీక్షలు చేస్తారని, సలహాలు సూచనలు అందజేస్తారని తెలిపారు. గ్రామంలోకి వేరే వ్యక్తులు వచ్చి ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. 


logo