సోమవారం 25 మే 2020
Vikarabad - Mar 31, 2020 , 23:26:04

వలస కార్మికులకు సర్కారు సాయం

వలస కార్మికులకు సర్కారు సాయం

వికారాబాద్‌  నెట్‌వర్క్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో  కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆహార భద్రత కార్డులు లేకున్నా  ఉచితంగా బియ్యం, నగదు  నిర్ణయించింది.  మేరకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ.500 నగదు అందజేస్తున్నారు.   మంది వలస కార్మికులను గుర్తించిన అధికారులు.. వారికి 754.56 క్వింటాళ్ల బియ్యం, రూ.31.44 లక్షల నగదు అవసరమని లెక్క తేల్చారు.  5,979 మంది కార్మికులకు 717.48 క్వింటాళ్ల బియ్యం, రూ.29,89 లక్షల నగదును అందజేశారు.  309 మంది కార్మికులకు బుధవారం  అధికారులు తెలిపారు.  భాగంగా  మిషన్‌ భగీరథ సంప్‌హౌస్‌లో విధులు నిర్వహిస్తున్న 16 మంది కూలీలకు, అంగడిరైచూర్‌, అన్నారం గ్రామాల్లో 30 మందికి తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, డీటీ  మున్సిపల్‌ కౌన్సిలర్లు బియ్యం, డబ్బు   మొత్తం 70 మంది కూలీలను గుర్తించినట్లు తహసీల్దార్‌ తెలిపారు.  మండలం  లగచెర్ల, మెట్లకుంట గ్రామాల్లోని  ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీ చౌహాన్‌ అరుణాదేశు బియ్యం పంపిణీ చేశారు. మండలంలో 80 మంది వలస కూలీలను గుర్తించామని తహసీల్దార్‌ షాహెదాబేగం తెలిపారు. పరిగి పట్టణంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, కమిషనర్‌ తేజిరెడ్డి 221మంది  బియ్యం, నగదు పంపిణీ చేశారు. పరిగి మండలం  చిట్యాల్‌ స్టీల్‌ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న ఇతర రాష్ర్టాలకు చెందిన 565 మందికి  అరవింద్‌రావు, జడ్పీటీసీ హరిప్రియ, తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి పంపిణీ చేశారు. కులకచర్లలో తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, ఎస్‌ఐ వెంకటేశ్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్‌రావు వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ చేశారు.  మండలంలోని 521మందికి  మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, పీఏసీఎస్‌ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి బియ్యం, నగదు అందజేశారు. దోమ మండలం  దాదాపూర్‌, దిర్సంపల్లి, దోమ, మోత్కూర్‌ తదితర గ్రామాల్లో తహసీల్దార్‌ శైలేంద్రకుమార్‌, జడ్పీటీసీ నాగిరెడ్డి 129 మంది కూలీలకు 1,548 కిలోల బియ్యం, 64,500 రూపాయలు పంపిణీ చేశారు. మోమిన్‌పేట మండలంలో కార్మికులకు తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి బియ్యం, నగదు అందజేశారు.  మండలం   పనిచేస్తున్న  కార్మికులకు ఎంపీపీ, జడ్పీటీసీ..  మండలంలో  రెవెన్యూ అధికారులు బియ్యం పంపిణీ చేశారు.  నియోజకవర్గంలో  మంది వలస కూలీలకు రూ.14.59 లక్షలు, 3,500 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేసినట్లు ఆర్డీవో వేణుమాధవరావు తెలిపారు. తాండూరు పట్టణంలో ్ర66 మందికి, మండలంలో 1868, యాలాల మండలంలో 507, బషీరాబాద్‌లో 94, పెద్దేముల్‌లో 183 మందికి అందజేశారు.  మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, వైస్‌ చైర్‌పర్సన్‌ దీప కూలీలకు బియ్యం, నగదు పంపిణీ చేశారు. logo