సోమవారం 03 ఆగస్టు 2020
Vikarabad - Mar 10, 2020 , 00:10:08

సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా..

సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా..

పరిగి, నమస్తే తెలంగాణ : అందరికీ చదువు  అక్షరాస్యతలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు సర్కారు కృషి చేస్తున్నది. విద్య ద్వారానే అభివృద్ధి  నమ్మిన  కేసీఆర్‌ ‘ఈచ్‌ వన్‌ - టీచ్‌ వన్‌' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని ప్రతిఒక్కరినీ    ఈ కార్యక్రమానికి చక్కటి స్పందన వస్తున్నది. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ.. సంక్షేమ, అభివృద్ధి  పలు అంశాల్లో దేశానికే తలమానికంగా నిలుస్తుంది. ఓవైపు వేగంగా అభివృద్ధి  మరోవైపు ప్రజా సంక్షేమ రంగానికి దేశంలోనే అత్యధిక బడ్జెట్‌ కేటాయిస్తున్న తెలంగాణలో ప్రతిఒక్కరికీ చదువు రావాలనే సంకల్పంతో  సాధనకు  నడుం బిగించింది. ఇందులో భాగంగా ఏ గ్రామంలో, ఏ వాడలో ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారనే అంశంపై ప్రభుత్వం సర్వే చేయించింది. తద్వారా పక్కా గణాంకాలతో అక్షరాస్యత శాతం నిర్ణయించి, మిగతా వారందరికీ అక్షరజ్ఞానం కల్పించేందుకు ముందుకు సాగుతుంది. వంద శాతం అక్షరాస్యత సాధించడం ద్వారా దేశంలో తెలంగాణ మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టడానికి కసరత్తు చేస్తుంది. 


గ్రామాల్లో 1,07,419 మంది నిరక్షరాస్యులు

వంద శాతం అక్షరాస్యత సాధనకు కృషి చేస్తున్న ప్రభుత్వం.. ముందుగా నిరక్షరాస్యుల సంఖ్యను తేల్చేందుకు సర్వే చేయించింది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల ద్వారా సర్వే చేయించారు.  ఏండ్లు  వారిలో నిరక్షరాస్యులు ఎంతమంది ఉన్నారనేది ఈ సర్వే ద్వారా గుర్తించారు.గ్రామాల్లో నిర్వహించిన సర్వే వివరాలను మండల పరిషత్‌ కార్యాలయాల్లో పంచాయతీ ఆన్‌లైన్‌ యాప్‌లో పొందుపరిచారు. జిల్లాలోని  గ్రామపంచాయతీల్లో ఇప్పటికే సర్వే పూర్తిచేసి వివరాలను  నమోదు చేశారు.  గ్రామపంచాయతీల్లో 7,69,889 మంది జనాభా ఉండగా, 1,07,419 మంది నిరక్షరాస్యులు  గుర్తించారు. ఈ లెక్కన గ్రామాల్లో 13.95 శాతం నిరక్షరాస్యులు   69,592 మంది స్త్రీలు, 37,827 మంది పురుషులు చదువురాని వారని  


మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న సర్వే..

మున్సిపాలిటీల్లో సర్వే కొనసాగుతుంది. నాలుగు మున్సిపాలిటీల్లోని 97 వార్డుల పరిధిలో 38,197 కుటుంబాలు ఉండగా.. ఇప్పటివరకు 25,599 కుటుంబాల  పూర్తి చేశారు. ఈ నెల 6వ తేదీ వరకు చేపట్టిన సర్వే  పట్టణాల్లో 11,689 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించారు. కొడంగల్‌ మున్సిపాలిటీలో 3,494 కుటుంబాలుండగా.. ఇప్పటివరకు 1868 కుటుంబాల్లో సర్వే పూర్తి చేశారు.  మంది నిరక్షరాస్యులు  గుర్తించారు. పరిగిలో 4,927 కుటుంబాలకు  కుటుంబాల  పూర్తయింది.  మంది నిరక్షరాస్యులు   16,309 కుటుంబాలకు  కుటుంబాల  పూర్తి చేయగా.. 3,621 మంది నిరక్షరాస్యులు  గుర్తించారు. వికారాబాద్‌ మున్సిపాలిటీలో 13,467 కుటుంబాలుండగా 5045 కుటుంబాల  పూర్తయింది.  మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించారు. మిగతా కుటుంబాల సర్వే త్వరలోనే పూర్తి చేసి  ఆన్‌లైన్‌లో పొందుపరుచనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సర్వే పూర్తయితే జిల్లావ్యాప్తంగా నిరక్షరాస్యుల సంఖ్య పూర్తిస్థాయిలో వెల్లడి కానుంది.


రూ.100కోట్లు కేటాయింపు 

రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యత సాధనకు నడుం బిగించిన రాష్ట్ర ప్రభుత్వం.. బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.100కోట్లు కేటాయించింది.    నిధులు ఖర్చు చేయనున్నారు. ‘ఈచ్‌ వన్‌-టీచ్‌ వన్‌' నినాదంతో ప్రతిఒక్కరికీ చదువు నేర్పించాలని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపునకు చక్కటి స్పందన వస్తున్నది. సంపూర్ణ అక్షరాస్యత సాధనలో   వర్గాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి.  వన్‌-టీచ్‌ వన్‌' కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చదువుకున్నవారు, ఉద్యోగ, ఉపాధ్యాయ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఒకరికి మరొకరు చదువు నేర్పించే విధంగా కార్యక్రమం అమలుకు సర్కారు కసరత్తు చేస్తున్నది. మరోవైపు పాఠశాలలు, కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులకు చదువు నేర్పించేలా చర్యలు తీసుకోనున్నది. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉన్నది. మరోవైపు అందరికీ చదువు నేర్పించే కార్యక్రమంలో ఎమ్మెల్యేలందరూ  కావాలని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో పేర్కొన్నారు.   100శాతం అక్షరాస్యత సాధన  కానుంది.


logo