శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - Mar 10, 2020 , 00:06:20

ప్రమాదవశాత్తు జింకకు గాయం

ప్రమాదవశాత్తు జింకకు గాయం

వికారాబాద్‌ రూరల్‌ : అనంతగిరి అడవి సమీపంలోని గ్రామాల్లోకి నిత్యం అడవి జంతువులు వస్తుంటాయి. ఈ క్రమంలో  ఉదయం వికారాబాద్‌  మండలం  రైల్వేస్టేషన్‌ సమీపంలో  శాఖ  చేసిన పెన్సింగ్‌కు ప్రమాదవశాత్తు జింక తగిలి చిక్కుకుంది.   7గంటలకు గమనించిన  మాస్టర్‌ వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు వచ్చి తీయగా.. జింక కొమ్ములు, కాళ్లకు గాయాలయ్యాయి.  పిలిపించి    అటవీశాఖ అధికారులు జింకను తిరిగి అడవిలోకి వదిలేశారు.


logo