ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Mar 09, 2020 , 02:26:24

సాగు.. సంక్షేమం

సాగు.. సంక్షేమం
  • ప్రజల ఆకాంక్షల బడ్జెట్‌
  • రైతు రుణమాఫీకి రూ.6,225 కోట్లు
  • రూ.25వేలలోపు రుణాలకు రూ.1,198కోట్లు
  • రైతుబంధు, రైతు బీమాకు ప్రాధాన్యం
  • 57 ఏళ్లు నిండిన వారందరికీ వృద్ధాప్య పెన్షన్‌
  • రెండు పడకల ఇండ్ల నిధులు

పరిగి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సాగు, సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ వ్యవసాయం, విద్య, వైద్యం, విద్యుత్‌, మౌలిక రంగాలకు పెద్ద పీట వేశారు.  అభివృద్ధి, మరోవైపు సంక్షేమ రంగాలకు అవసరమైన మేరకు నిధుల కేటాయిస్తూనే    నిధులు   అమలుకు రూ.6,225 కోట్లు కేటాయించిన సర్కారు.. రూ.25వేలలోపు రుణాలను  మాఫీ   రూ.1,198కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.  పథకానికి రూ.14వేల కోట్లు కేటాయించగా.. జిల్లా పరిధిలో  మంది రైతులకు  చేకూరనుంది. గత వానకాలం   మందికి  యాసంగిలో  మందికి రూ.200కోట్లు పెట్టుబడి సాయం  ఈసారి మరింత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరనుంది.  పథకానికి  కేటాయించింది.  సాగుపై రైతులకు సూచనలు, సలహాలు అందించేందుకు 5వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించిన ప్రభుత్వం.. ప్రతి క్లస్టరుకు ఒక రైతువేదిక నిర్మించాలని నిర్ణయించింది. ఒక్కో వేదిక  రూ.12లక్షల చొప్పున రూ.350కోట్లు ప్రతిపాదించింది. జిల్లాలో 99 క్లస్టర్లు ఉన్నాయి. అలాగే.. బిందు, తుంపర సేద్యానికి  పాడి పరిశ్రమ గుపోత్సాహానికి రూ.100కోట్లు కేటాయించింది. దీంతో జిల్లా పరిధిలో సుమారు 3వేలకు పైగా పాడి రైతులకు ప్రోత్సాహం అందనుంది. సాగునీటి రంగానికి బడ్జెట్‌లో రూ.11,054కోట్లు ప్రతిపాదించిన సర్కారు.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సత్వరమే పూర్తి  చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.  

సంక్షేమ రంగం..


సంక్షేమానికి  కేటాయింపులు చేసిన ప్రభుత్వం.. ఆసరా   బడ్జెట్‌లో రూ.11,758 కోట్లు ప్రతిపాదించింది. ఈ  ద్వారా జిల్లాలో 1,02,847 మంది    ఏండ్లు  వారికి వృద్ధాప్య పింఛన్‌ అందించేందుకు సర్కారు నిర్ణయించింది.  గుపత్యేక ప్రగతికి రూ.16,534.97కోట్లు, ఎస్టీల ప్రత్యేక ప్రగతికి రూ.9,771.27కోట్లు ప్రతిపాదించడం జరిగింది. మైనారిటీల సంక్షేమానికి రూ.1,518.06కోట్లు ప్రతిపాదించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 71 మైనారిటీ జూనియర్‌ కళాశాలలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పింది. తద్వారా జిల్లా పరిధిలో   ఏర్పాటు కానుంది. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ.1200కోట్లు కేటాయించారు.  13,945 సంఘాల పరిధిలో  మంది సభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు సర్కారు నడుం బిగించింది. నిరక్షరాస్యత నిర్మూలనకు బడ్జెట్‌లో రూ.100కోట్లు ప్రతిపాదించింది.  పరిధిలో 566 గ్రామపంచాయతీల్లో 1,07,419 మంది, మున్సిపాలిటీల్లో 11,689 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు తేలింది.  యువతుల వివాహానికి ఆర్థిక సాయం అందిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌   పెరిగాయి. కల్యాణలక్ష్మికి  కంటే రూ.650కోట్లు పెరిగాయి. మైనారిటీల సంక్షేమానికి రూ.1518.06కోట్లు కేటాయించగా, వాటిలో నుంచి షాదీముబారక్‌ పథకానికి వినియోగించనున్నారు.  అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు ప్రతిపాదించారు.  జిల్లాలో పరిగి, వికారాబాద్‌, తాండూరు బస్సు డిపోలు ఉండగా.. ఈ నిధుల కేటాయింపుతో  బస్సులు, ఇతర సదుపాయాలు ఒనగూరనున్నాయి. మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 90కోట్ల చేప పిల్లలు, 10కోట్ల రొయ్య పిల్లలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు బడ్జెట్‌ ఘుపసంగంలో మంత్రి చెప్పారు. 


లక్ష ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం

ఎన్నికల హామీలో భాగంగా స్వంతంగా స్థలం ఉన్న వారికి రెండు పడకల ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తామని ఫుపభుత్వం ప్రకటించింది.  వ్యాప్తంగా లక్ష ఇండ్లకు సహాయం అందించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. ప్రస్తుతం కొనసాగుతున్న 2,72,763 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల  పూర్తి చేయడంతోపాటు స్వంత స్థలాల్లో   ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందుకుగాను బడ్జెట్‌లో గృహనిర్మాణ రంగానికి రూ.11,917కోట్లు కేటాయింపులు చేపట్టారు.

అభివృద్ధి పనులకు నిధులు నియోజకవర్గ అభివృద్ధి   ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికి రూ.3కోట్ల చొప్పున బడ్జెట్‌లో ప్రతిపాదించారు.  వ్యాప్తంగా రూ.480కోట్లు సీడీపీ కింద కేటాయింపులు జరుపడంతో త్వరలోనే అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి  చేపట్టనున్నారు.


అభివృద్ధి, సంక్షేమంపైనే సర్కారు దృష్టి

అన్ని రంగాల అభివృద్ధి, సంక్షేమంపైన దృష్టి పెట్టిన   మేరకు బడ్జెట్‌ కేటాయింపులు చేసింది.  సృష్టికి, రైతుల సంక్షేమానికి  ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. విద్యా వ్యవస్థను పటిష్టపరుస్తుంది.  ఎత్తిపోతల పథకం, రైతుల సంక్షేమానికి  పీట వేయడం అభినందనీయం. ఆసరా పింఛన్లకు  నిధులు కేటాయించడం చరిత్రలో  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అద్భుతమైన బడ్జెట్‌ను అందించిన  కేసీఆర్‌కు, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు. 

- రోహిత్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే 


సంతోషంగా సాగు చేసుకుంటున్నాం

రైతు బంధుతో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నాం. పంటల సాగుకు గతంలో  తీసుకొచ్చి ఇబ్బందికి గురయ్యేవాళ్లం. వ్యవసాయం వద్దు.. అప్పులు చేయొద్దు అనుకుంటున్న సమయంలో ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎకరానికి రూ.5వేలు ఇవ్వడం  ఉంది. 

- నర్సింహ, లింగంపల్లి, కులకచర్ల మండలం


బడుగు, బలహీన వర్గాల బడ్జెట్‌

సంక్షేమం, వ్యవసాయ రంగం, విద్య, వైద్యం, విద్యుత్‌, మౌలిక రంగాలకు బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారు. ఙ్ల్రులు, పట్టణాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ భారీ మొత్తంలో నిధులను కేటాయించడం హర్షణీయం. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి సరిపడా  ఇవ్వకున్నా అన్ని రంగాలను దృష్టిలో ఉంచుకుని సంతృప్తికరమైన బడ్జెట్‌ను రూపొందించారు.  బడ్జెట్‌ బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసే విధంగా ఉంది.

- మెతుకు ఆనంద్‌, వికారాబాద్‌ ఎమ్మెల్యే 


రైతులకు వరం

ఎన్నికల హామీ మేరకు  ఇతరాలకు నిధులు పెంచడం రైతులకు గొప్ప వరం. పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లు కేటాయించడం సంతోషం. విద్యుత్‌ రంగానికి రూ.10,816 కోట్లు, వైద్య రంగానికి రూ.6,186 కోట్లు కేటాయించడం అభినందనీయం. కులమతాలకు అతీతంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించి ప్రజలందరి అభివృద్ధికి కృషి చేయడం సంతోషం.

- నారాయణరెడ్డి, జిల్లా పశుగణనాభివృద్ధి సంస్థ చైర్మన్‌


అద్భుతమైన బడ్జెట్‌ 

అభివృద్ధితోపాటు సంక్షేమ రంగానికి పెద్దపీట వేసిన బడ్జెట్‌ అద్భుతంగా      కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు..  పింఛన్లకు బడ్జెట్‌లో నిధులు పెంచారు. రుణమాఫీకి నిధుల కేటాయింపుతోపాటు రూ.25వేల లోపు రుణాలను ఒకేసారి మాఫీ చేయడం వల్ల రైతులకు మేలు కలుగనుంది. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు నిధులు కేటాయించడం సంతోషకరం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. స్వంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.

- కొప్పుల మహేశ్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే


రైతు, పేదల బడ్జెట్‌..

రాష్ట్ర బడ్జెట్‌ రైతులు, పేదల సంక్షేమానికి ఎంతో దోహదం చేస్తుంది. కొడంగల్‌ నియోజకవర్గానికి సాగు నీరందించే  ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యమివ్వడం సంతోషకరం. ఈ పథకంతో నియోజకవర్గంలో  20వేల ఎకరాలకు సాగునీరందనుంది.  ఉన్నవారికి రెండు పడక గదుల ఇంటి కోసం ఆర్థిక సాయం  ప్రకటించడం హర్షణీయం.  అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక 

- పట్నం నరేందర్‌రెడ్డి, కొడంగల్‌ ఎమ్మెల్యే



logo