బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - Mar 04, 2020 , 00:45:45

ప్రగతి దిశగా పట్టణ అడుగులు

ప్రగతి దిశగా పట్టణ అడుగులు

తాండూరు, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి  మున్సిపల్‌  మంచి మార్పు వస్తున్నదని కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. తాండూరు మున్సిపాలిటీలోని పాత తాండూరు, రైతుబజారు, కూరగాయల మార్కెట్‌, రాజీవ్‌కాలనీతోపాటు పలు కాలనీలను ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్నతో కలిసి మంగళవారం పరిశీలించారు. పాత తాండూరు, కూరగాయల మార్కెట్‌లో చెత్తను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యంపై  చేయవద్దని హెచ్చరించారు. మున్సిపాలిటీలోని  వార్డుల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.  పారిశుద్ధ్యం, మరుగుదొడ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  రూపాయలు ఖర్చు పెట్టి అన్ని వసతులతో నిర్మించిన  కూరగాయల క్రయవిక్రయాలు జరుపాలని సూచించారు. రోడ్లపై కూరగాయలను అమ్మొద్దని,  అమ్మేలా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాంసం విక్రయాలకు రైతుబజారులో ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు.  అమ్మకాలు జరిపితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాజీవ్‌ కాలనీలో కూల్చిన అక్రమ నిర్మాణాలను ఖుపభుత్వం పరిశీలిస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ దీప, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ యూనుస్‌, పట్టణ ప్రగతి ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. logo