ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Feb 14, 2020 , 00:00:29

చెట్టు రుచి కొనొచ్చు..

చెట్టు  రుచి  కొనొచ్చు..

బండ్లగూడ  సాధారణంగా మార్కెట్‌లో దొరికే ద్రాక్ష పండ్లు  వద్దనే విక్రయిస్తున్నారు. అదీ.. చెట్టుపై ఉన్న పండ్లను రుచి చూసి మరీ కావాల్సినవి కొనుగోలు చేయవచ్చు. రాజేంద్రనగర్‌ ఉద్యానవన విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలో  పరిశోధకులు పరిశోధన చేసేందుకు   పంటను సాగు చేస్తారు. అందులో  పండ్లను అమ్మకానికి పెడుతారు. ప్రజలు స్వయంగా తోటలోకి వెళ్లి పండు రుచి చూసి కొనుగోలు చేయవచ్చు.  గురువారం ప్రారంభమయ్యాయి.   తోట కు వచ్చి పండ్లను రుచి చూసి కొనుగోలు చేయవచ్చని నిర్వాహకులు  రాజేంద్రనగర్‌లోని డెయిరీ ఫాం చౌరస్తా నుంచి రాజేంద్రనగర్‌ వెళ్లే దారిలో  విశ్వవిద్యాలయంలో నుంచి లోపలికి వెళితే ద్రాక్ష తోట కనిపిస్తుంది.


మొత్తం మూడున్నర ఎకరాల్లో  50 రకాలు ఉన్నాయని, వాటన్నింటినీ రుచి  ప్రొఫెసర్‌ రాంరెడ్డి తెలిపారు. ఈ తోటలో తమ్‌సన్‌ సీడ్‌లెస్‌, కిస్‌మిస్‌ చార్ని, ఫ్లేమ్‌ సీడ్‌లెస్‌, రెడ్‌ గ్లోబ్‌ వంటి అనేక రకాల ద్రాక్ష పండ్లను కొనుగోలు చేయవచ్చన్నారు. ద్రాక్ష పండ్లను తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఛ్‌దాక్ష పరిశోధన  ప్రొఫెసర్‌ రాంరెడ్డి అన్నారు. ద్రాక్షలో కాల్షియం, ఐరన్‌, సోడియం, క్యాలరీస్‌, పొటాషియం, ఫైబర్‌, విటమిన్‌-సీ పుష్టిగా ఉంటాయని, క్యాన్సర్‌తోపాటు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందని తెలిపారు. 


logo