సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jan 16, 2020 , 23:39:24

గెలుపే లక్ష్యంగా..

గెలుపే లక్ష్యంగా..


తాండూరు, నమస్తే తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు టీఆర్ అభ్యర్థి రత్నమాల నర్సింహులు గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో రత్నమాల మున్సిపల్ వైస్ చైర్ చేయడంతో పాటు భర్త పట్లోళ్ల నర్సింహులు మున్సిపల్ కౌన్సిలర్ ప్రజలకు ఎనలేని సేవలు అందించడంతో ప్రజలు జన నీరాజనం పలుకుతున్నారు. దీనికి తోడూ టీఆర్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు తోడు కావడంతో రత్నమాల గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా రత్నమాల నర్సింహులు మాట్లాడుతూ తమను ప్రజలు ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 10వ వార్డు లో సమస్యలను పరిష్కరించి ఆదర్శ వార్డుగా తీర్చి దిద్దుతామని ప్రజలకు హామి ఇచ్చారు.logo