శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - Jan 15, 2020 , 00:14:13

అభ్యర్థుల తుది జాబితా

అభ్యర్థుల తుది జాబితావికారాబాద్‌, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ కార్యాలయంలో వార్డుల వారీగా అభ్యర్థుల తుది జాబితాను మంగళవారం మున్సిపల్‌ అధికారులు విడుదల చేశారు. 168 మంది అభ్యర్థుల్లో 65 మంది అభ్యర్థులు వారి నామినేషన్లను ఉప సంహరించుకోగా 32 వార్డులకు గాను 103 మంది మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. వికారాబాద్‌ మున్సిపల్‌లో 34 వార్డులు ఉండగా 2 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 32 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తుది జాబితాలో ఉన్న అభ్యర్థులు నేటి నుంచి ప్రచారంలో నిమగ్నం కానున్నారు. 


logo