ఇప్పుడంతా ఆధునిక జీవన శైలితోపాటు తినేదంగా కల్తీ ఆహారమే. దీంతో మనుషుల్లో రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్య సంతాన లేమితో బాధపడేవారి సంఖ్య ఎక్కువయింది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది?… ఎలాంటివారిలో వస్తుంది?.. తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటీ?.. వంటి విషయాల గురించి డా. సువర్చలవర్ధన్ ఏమంటున్నారో చూడండి.. వీడియో