నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో వార్ వన్‌సైడే అంటున్నాడు విద్యార్థి నాయకుడు దూదిమెట్ల బాలరాజు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌తోపాటు బాలరాజు సాగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. గత ప్రభుత్వాలు చేసిందేంటి?… టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నదేమిటీ?.. సాగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి పరిస్థితి ఏంటీ?, బీజేపీకి డిపాజిట్ వస్తుందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే…