రేలారే రేలా అంటూ ఉర్రూతలూగించింది మెతుకు సీమలో పుట్టిన బాలగాయని. తన సుస్వరంతో ప్రముఖులనే ఆకట్టుకుంది. ఒక్కరోజులో పెద్ద స్టార్ అయిపోయంది. ఆమె పాటకు ఐటీ మంత్రి కేటీఆర్ సైతం ఫిదా అయ్యారు. ఆమె పాడిన పాటను ట్బిట్టర్లో పోస్ట్ చేయగా ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇంతకీ ఆ సూపర్ సింగర్ ఎవరు..అంతబాగా పాడుతుందా అనేగా మీ డౌట్.. ఇంకేందుకు మీరూ చూసేయండి ఆమె పాడిన పాట వీడియో..