నటుడు సునీల్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది కామెడీ… కానీ సునీల్ తాజా సినిమాతో సిరీయస్ యాంగిల్ కూడా బయటపడిండి. కనపడుట లేదు సినిమా పోస్టర్ చూస్తేనే అర్థమవుతున్నది ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అని. కనబడుట లేదు సినిమా హిట్టా?.. ఫట్టా?.. సునీల్ యాక్షన్ ఎలా ఉంది.. ఓవరాల్గా సినిమాకు ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి