ఇప్పుడు ఎవరి నోట విన్నా.. జై భీమ్..ఏ సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాం చూసినా ఈ సినిమా రివ్యూ..ఇంతకీ ఈ సినిమాలో ఏముంది.. ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఎలా వచ్చింది. ఈ సినిమా వెనుకున్న రియల్ హీరో ఎవరు..? చూసినవాళ్లంతా ఎందుకంత రియాక్ట్ అవుతున్నారు..? ఈ సినిమా అందరి నోళ్లలో ఎందుకు నానుతోంది..? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ కింది వీడియో చూడండి.. రండి ఓ లుక్కేద్దాం..