Gold price | బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఒకట్రెండ్రోజుల్లో రూ. 50వేలకు చేరుకునే అవకాశముందంటున్నారు. రానున్న సంవత్సర కాలంలో బంగారం ధరలు భారీగా
బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఒకట్రెండ్రోజుల్లో రూ. 50వేలకు చేరుకునే అవకాశముందంటున్నారు. రానున్న సంవత్సర కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఆఖరుకల్లా తులం 57 వేల రూపాయలకు చేరుకునే అవకాశముందటున్నారు.