ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఇంత ఓవరాక్షన్ అవసరమా భయ్యా అంటున్నారు ఈ వీడియో చూసినవారు. చూసినవాళ్లందరూ షాక్.. పరిస్థితి చేయిదాటి ఎటుదారితీస్తుందో అని భయపడిపోయారు.
తరువాత అసలు విషయం తెలుసుకుని… ఓరినీ ఏషాలూ… అవసరమా భయ్యా ఇదంతా.. అనుకున్నారు. వీడియో చూస్తే మీకు అదే అనిపిస్తుంది. ఇంతకీ సోహెల్ ఏంచేశాడు అనేగా మీ డౌటు.. ఇంకెందుకు చూడండి వీడియో