ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం.. అప్పట్లో గ్రీన్ పంచాయత్గా కేంద్రం ప్రశంసలు అందుకున్నది. మళ్లీ ఇప్పుడు ఔరా అనిపించే గ్రామ పంచాయతీ భవనంతో అబ్బురపరుస్తున్నది. నగరంలోని కార్పొరేట్ ఆఫీసులను తలదన్నేలా నిర్మించిన పంచాయతీ భవనం కట్టిపడేస్తున్నది. ఈ భవనాన్ని చూసినవారంతా దేశంలోనే ఇంత అందమైన గ్రామ పంచాయతీ మరోటి లేదని అంటున్నారు.. మరి ఆ గ్రామ పంచాయతీ భవనం ఎక్కడుంది..? ఆ భవనం ప్రత్యేకతలేంటో ఈ వీడియోలో చూసేయండి..