e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home వీడియోలు ఆ ఊరి పేరు గంగాధ‌ర‌.. ఆ ఊర్లో ఇంటికో గంగ‌

ఆ ఊరి పేరు గంగాధ‌ర‌.. ఆ ఊర్లో ఇంటికో గంగ‌

అవ్వ గంగాధ‌ర్ ఉన్న‌డా.. అగో గీ గంగ ఏటోపాయె..అరే గంగ‌న్న గీ న‌డుమ క‌నిపిస్త‌నేలేడు..గంగారాం..అన్న మ‌స్త్ సంపాదించిండు ఈ న‌డుమ‌..గంగ‌వ్వ అన్నం తిన్న‌వా..? ఏందిది అనుకుంటున్నరా..? మ‌న క‌రీంన‌గ‌ర్ జిల్లా గంగాధ‌ర మండ‌ల‌కేంద్రంల ఇంటికో గంగ‌, గంగాధ‌ర ఉంట‌ర‌ట‌.. ఊళ్లె గంగ పేరుమీద‌నే చానామంది ఉన్న‌ర‌ట‌..మ‌రి గీ క‌థేందో కింది వీడియోలో చూసేయండి..!!

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement