అద్భుతం… మీరెన్నడూ చూడని మొక్కలు.. వందలాది రకాల మొక్కలు… ఎక్కడా ఇన్ని రకాల మొక్కలను చూడలేదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. అన్ని చోట్ల నుంచి మొక్కలను తీసుకొచ్చారు. బోన్సాయ్, జెరోఫైట్, ఆక్సిజన్ మొక్కలు, పండ్ల మొక్కలు, డెకరేషన్ మొక్కలు ఇలా ఒకటేమిటీ రకరకాల మొక్కలు. మొత్తం చూడాలంటే ఒక్క రోజు సరిపోదు. మొక్కల గురించి మరిన్నివిషయాలు తెలుసుకోవాలంటే.. ఈ వీడియో చూడండి