అవ్వ గంగాధర్ ఉన్నడా.. అగో గీ గంగ ఏటోపాయె..అరే గంగన్న గీ నడుమ కనిపిస్తనేలేడు..గంగారాం..అన్న మస్త్ సంపాదించిండు ఈ నడుమ..గంగవ్వ అన్నం తిన్నవా..? ఏందిది అనుకుంటున్నరా..? మన కరీంనగర్ జిల్లా గంగాధర మండలకేంద్రంల ఇంటికో గంగ, గంగాధర ఉంటరట.. ఊళ్లె గంగ పేరుమీదనే చానామంది ఉన్నరట..మరి గీ కథేందో కింది వీడియోలో చూసేయండి..!!