e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News IPS Ganesha Idol : ఐపీఎస్ ఆఫీస‌ర్ అవ‌తారం ఎత్తిన గ‌ణ‌ప‌తి.. ఎక్క‌డో తెలుసా?

IPS Ganesha Idol : ఐపీఎస్ ఆఫీస‌ర్ అవ‌తారం ఎత్తిన గ‌ణ‌ప‌తి.. ఎక్క‌డో తెలుసా?

దేశ‌వ్యాప్తంగా వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. వినాయ‌కుడిని ప్ర‌జ‌లంతా అత్యంత భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో కొలుస్తున్నారు. అయితే.. కొంద‌రు ఔత్సాహికులు మాత్రం స‌రికొత్త‌గా వినాయ‌కుడిని త‌యారు చేసి స్పెష‌ల్ అనిపించుకుంటున్నారు.

ఇప్ప‌టికే క‌రోనా వ్యాక్సిన్ మీద వినాయ‌కుడి టైప్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. అలాగే.. వివిధ ర‌కాలుగా త‌మ‌కు తోచిన విధంగా వినాయ‌కుడిని ఏర్పాటు చేసి.. స్థానికంగా చాలామంది భ‌క్తులు గుర్తింపు పొందుతున్నారు.

- Advertisement -

మేమేం త‌క్కువ‌.. అన్న‌ట్టుగా ఏకంగా వినాయ‌కుడిని పోలీస్‌ను చేసేశారు. ఐపీఎస్ ఆఫీస‌ర్‌ను చేశారు ముంబై పోలీసులు.

ఇండియా ప్రీమియ‌ర్ సెక్యూరిటీ. కొత్త ఆఫీస‌ర్ చార్జ్ తీసుకున్నారు. ఆయ‌న‌కు వెల్‌క‌మ్ చెప్పండి. ఐపీఎస్ ఆఫీస‌ర్‌ గ‌ణ‌ప‌తి బ‌ప్పా. ప్ర‌స్తుతం ఆయ‌న విల్లెపార్లె పోలీస్ స్టేష‌న్ ఎస్ఐ రాజేంద్ర కానే ఇంట్లో పోస్టింగ్ తీసుకున్నారు.. అంటూ ముంబై పోలీసులు.. ఐపీఎస్ ఆఫీస‌ర్ అవ‌తారంలో ఉన్న గ‌ణేశ్ విగ్ర‌హాన్ని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు.

ఈ ఫోటోను చూసిన నెటిజ‌న్లు అయితే.. ఈయ‌న క‌న్నా బెస్ట్ సెక్యూరిటీ ఇంకెవ‌రు ఇస్తారు. గ‌ణ‌నాథుడే పోలీస్ ఆఫీస‌ర్ అయితే.. ఈ ప్ర‌పంచంలో ఇక క్రైమ్ అనేదే జ‌ర‌గ‌దు. ప్ర‌జ‌లు కూడా స్వేచ్ఛ‌గా రోడ్ల మీద తిరుగుతారు.. అంటూ నెటిజ‌న్లు త‌మ‌కు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Ganesha Idol : బిస్కెట్ ప్యాకెట్లతో వినాయ‌కుడికి అలంక‌ర‌ణ‌.. ఓ మ‌హిళ స‌రికొత్త ఆలోచ‌న‌.. వైర‌ల్ వీడియో

DairyMilk Cricket Ad : 30 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అదే క్రికెట్ యాడ్.. చిన్న ట్విస్ట్‌తో.. నెటిజ‌న్లు ఫిదా

Frog Viral Photo : ఈ ఫోటోలో క‌ప్ప ఎక్క‌డుందో క‌నిపెడితే మీరు గ్రేట్‌

Maggi Milkshake : మ్యాగీ మిల్క్‌షేక్… స‌రికొత్త రెసిపీ.. ఇప్పుడిదే ట్రెండ్‌.. నెటిజ‌న్లు ఏమంటున్నారంటే?

సీతాకోక చిలుక‌కు ప్రాణం పోసిన మ‌హిళ‌.. వీడియో వైర‌ల్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement