e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home ట్రెండింగ్‌ పెళ్లి కోస‌మే బుమ్రా సెల‌వు!

పెళ్లి కోస‌మే బుమ్రా సెల‌వు!

ముంబై: ఇండియ‌న్ పేస్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా.. ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న నాలుగో టెస్ట్‌కు వ్య‌క్తిగ‌త కార‌ణాల పేరుతో దూరంగా ఉన్న విష‌యం తెలుసు క‌దా. ఆ త‌ర్వాత టీ20, వ‌న్డే సిరీస్‌కు కూడా బుమ్రా అందుబాటులో ఉండ‌టం లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే అత‌డు పెళ్లి చేసుకోవ‌డానికే ఈ సెల‌వు తీసుకున్న‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. త్వ‌ర‌లోనే అత‌డు పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నాడ‌ని, ఆ ఏర్పాట్లు చేయ‌డానికే అత‌డు లీవ్ తీసుకున్న‌ట్లు బోర్డు వ‌ర్గాలు తెలిపాయి. తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని చెప్పే బుమ్రా లీవ్ తీసుకున్నాడ‌ని ఓ బోర్డు అధికారి చెప్పారు. 27 ఏళ్ల బుమ్రా.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రెండు టెస్టులు ఆడాడు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement