వాటికన్ సిటీలోని క్యాథలిక్ చర్చ్ హెడ్ పోప్ ఫ్రాన్సిస్ వైట్ క్యాప్‌ను ఓ పిల్లాడు దొంగలించబోయాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 10 ఏళ్ల వయసు ఉన్న బాలుడు పోప్ ఫ్రాన్సిస్ చర్చ్‌లో మాట్లాడుతుండగా స్టేజ్ మీదికి వచ్చాడు. దీంతో అందరి కళ్లు ఒక్కసారిగా ఆ బాలుడి మీద పడ్డాయి.
ఆ తర్వాత బాలుడు పోప్ దగ్గరికి వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడే అటూ ఇటూ తిరిగాడు. ఆ తర్వాత పోప్ తల మీద ఉన్న వైట్ క్యాప్‌ను తీసుకోబోయాడు.
అయితే.. ఆ పిల్లాడికి మానసిక సమస్యలు ఉండటం వల్ల అలా చేశాడని తెలుసుకొని పోప్ కూడా ఆ పిల్లాడిని ఏం అనలేదు. ఆ పిల్లాడి చేష్టలను చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
70 ఏళ్ల వయసులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వృద్ధురాలు..
Viral Video : ప్రపంచంలోనే అత్యంత పెద్ద పాము.. దీన్ని మోయడానికి క్రేన్‌నే తీసుకొచ్చారు
Driverless bike : డ్రైవర్‌లెస్ బైక్ వచ్చేసింది.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూశారా?
విమానం నుంచి పడిపోయిన మానవ వ్యర్థాలు.. షాకైన తోట యజమాని