సోమవారం 06 జూలై 2020
Tourism - Jun 24, 2020 , 15:11:59

వీడియో : జలకళ.. వన్యసంపద..జీవవైవిద్యం

వీడియో : జలకళ.. వన్యసంపద..జీవవైవిద్యం

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అసలు సిసలైన గోదారి అందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పరవళ్లు తొక్కుతున్న జీవనదిలో విదేశీపక్షుల సందడి.. వన్య ప్రాణుల సయ్యాటలతో ప్రకృతి రమణీయ దృశ్యాలు కండ్లముందు ఆవిష్కృతమవుతున్నాయి. జింకలు, ఫ్లెమింగో పక్షులు, నెమళ్లు, ఇతరత్రా వన్యప్రాణులు ఇక్కడ సందడి చేస్తున్నాయి.  నిజామాబాద్‌ నగరానికి చెందిన సంతోష్‌ కుమార్‌ తన కెమెరాలో బంధించిన ప్రకృతి అందాలను మీరూ ఓ లుక్కేయండి.. logo