బుధవారం 15 జూలై 2020
Tourism - May 30, 2020 , 15:07:46

డేంజరస్ రోడ్.. బ్యూటిఫుల్‌ జర్నీ.. వీడియో

డేంజరస్ రోడ్.. బ్యూటిఫుల్‌ జర్నీ.. వీడియో

రోడ్డు చూస్తే యమ డేంజర్‌.. కానీ అందమైన ప్రదేశాలను చూడాలంటే అలాంటి రోడ్డుపై జర్నీ చేయాల్సింది. ఆమాత్రం రిస్క్‌ తీసుకోవాలంటారు ప్రకృతి ప్రేమికులు. హిమాచల్ ప్రదేశ్ లోని ఈ ఇరుకైన రహదారి గుండా ప్రయాణించడమంటే మృత్యువుతో పరిహాసం ఆడడమే.  పైన జలపాతం జలతారు ముసుగు.. అంగుళం అంగుళం భయం భయం.. క్షణక్షణం ఓ అపురూప అనుభవం.. చూడండి మీరే...logo