ఆదివారం 24 మే 2020
Tourism - Feb 25, 2020 , 14:52:31

తెలంగాణ ప్రకృతి సిరి... అనంతగిరి

తెలంగాణ ప్రకృతి సిరి... అనంతగిరి

అనంతగిరి కొండలు భారత దేశం లోని తెలంగాణ రాష్ట్రంలో గల వికారాబాదు జిల్లా లోని అనంతగిరిలో ఉన్నాయి. ఈ కొండల పైనుండి నీరు ఉస్మాన్ సాగర్, అనంత సాగర్ప్రవహిస్తాయి.ఇది తెలంగాణ రాష్ట్రం లోని అతి పెద్ద దట్టడవి. ఇందులో అనంతగిరి దేవాలయం ఉంది. ఈ కొండలు హైదరాబాదు నుండి ప్రవహిస్తున్న మూసీ నది యొక్క జన్మస్థానం. ఇవి వికారాబాదుకు 5 కి.మీ దూరంలో ఉంటాయి. అనంతగిరి అందాలు దాని ప్రత్యెకతలు.. వీడియో


Subscribe for more videos: https://bit.ly/2NYUhJZ

FOLLOW US

---------------------- Facebook : http://www.facebook.com/ntdailyonline Twitter : https://twitter.com/ntdailyonline  


logo