శుక్రవారం 30 అక్టోబర్ 2020
Tourism - Sep 19, 2020 , 17:15:20

ప్రకృతి ఒడిలో పుణ్యక్షేత్రం.. తప్పకుండా చూడాల్సిన ప్రదేశం

ప్రకృతి ఒడిలో పుణ్యక్షేత్రం.. తప్పకుండా చూడాల్సిన ప్రదేశం

నాగర్‌కర్నూల్(ఉమ్మడి మహబూబ్‌నగర్‌) జిల్లాలోని ఉమామహేశ్వర క్షేత్రం గురించి వినే ఉంటారు. వినడం కాదు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. ఆహా.. అద్భుతం.. ఎత్తైన కొండలు... కొండలపై నుంచి జాలువారే స్వచ్ఛమైన జలం.. ఈ పుణ్యక్షేత్రం ఎక్కడుంది..దాని చరిత్ర ఏంటి...  ఎంత దూరం ఉంది.. ఎలా వెళ్లాలి వంటి వివరాల కోసం కింద వీడియోపై క్లిక్‌ చేయండి...