e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home టాప్ స్టోరీస్ 29-03-2021 సోమ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

29-03-2021 సోమ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

29-03-2021 సోమ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం: ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు ల‌భిస్తాయి. బంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. స‌మాజంలో గౌర‌వం ల‌భిస్తుంది. సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా ఉంటారు. ప్ర‌తివిష‌యంలో అభివృద్ధి ఉంటుంది. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు.

వృష‌భం: విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టాన్ని అధిగ‌మిస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు.

మిథునం: విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు అనుకూ‌లిస్తాయి. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. అన‌వ‌స‌ర వ్య‌య‌ప్ర‌యాస‌లు ఉంటాయి. ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు.

క‌ర్కాట‌కం: విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భంగా నెర‌వేరుతుంది. మ‌నోవిచారాన్ని పొందుతారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. నూత‌న కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు.

సింహం: విందులు, వినోదాల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంది. మాన‌సిక ఆందోళ‌న‌తో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్ర‌తి చిన్న విష‌యంలో ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆరోగ్యం గురించి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అవ‌స‌రం.

క‌న్య‌: కోపాన్ని అదుపులో ఉంచుకోవ‌డం మంచిది. మాన‌సిక ఆందోళ‌న‌ను తొల‌గించ‌డానికి దైవ‌ధ్యానం అవ‌స‌రం. శారీర‌క అనారోగ్యంతో బాధ‌ప‌డుతారు. కుటుం విష‌యాలు సంతృప్తిక‌రంగా ఉండ‌వు. వృధా ప్ర‌యాణాలు ఎక్కువవుతాయి. ధ‌న‌వ్య‌యం త‌ప్ప‌దు.

తుల‌: ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు ఖ‌రీదు చేస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజ‌యాల‌ను సాధిస్తారు. నూత‌న కార్యాల‌ను ప్రారంభిస్తారు. రుణ‌విముక్తి ల‌భిస్తుంది. మాన‌సిక ఆనందం పొందుతారు.

వృశ్చికం: బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌టం మంచిది. ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు ఉంటాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మాన‌సిక ఆందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ప్ర‌య‌త్న‌లోపం లేకున్నా ప‌నులు పూర్తిచేసుకోలేక పోతారు.

ధ‌నుస్సు: ‌ప్రయాణాల్లో వ్య‌య‌ప్ర‌యాస‌లు అధిక‌మ‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. అనారోగ్య బాధ‌లు తొల‌గ‌డానికి డ‌బ్బు ఎక్కువ ఖ‌ర్చుచేస్తారు. తీర్థ‌యాత్ర‌కు ప్ర‌య‌త్నిస్తారు. దైవ‌ద‌ర్శ‌నం ఉంటుంది. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందుతారు.

మ‌క‌రం: వ్యాపారంలో విశేష‌లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంత‌టా సుఖ‌మే ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. బంధు, మిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ల‌భిస్తాయి. ఒక ముఖ్య‌మైన స‌మాచారాన్ని సేక‌రిస్తారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేస్తారు.

కుంభం: చంచ‌లం అధిక‌మ‌వుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వ‌ల్ప అనారోగ్య కార‌ణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీల‌తో త‌గాదాలు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. ప్ర‌య‌త్న కార్యాలు ఫ‌లిస్తాయి. కొన్ని ప‌నులు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది. ప్ర‌యాణాలు ఉంటారు.


మీనం: ప్ర‌యత్న‌కార్యాల‌న్నీ వెంట‌నే ఫ‌లిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఏర్ప‌డుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు. కుటుంబ సౌఖ్యం ల‌భిస్తుంది. రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. ధైర్య‌సాహ‌సాల‌తో ముందుకు వెళ్తారు.

పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
29-03-2021 సోమ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

ట్రెండింగ్‌

Advertisement