HomeTopstoriesCar Sinks Into Ground At Parking Area In Mumbai
రోడ్డు కుంగింది.. కారు మాయమైంది
ముంబైలోని ఓ నివాస సముదాయంలో బావిపై రోడ్డు వేశారు. అక్కడ కార్లను పార్కింగ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్డు కుంగడంతో ఓ కారు బావిలో పడిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.