e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home Top Slides

స్వచ్ఛతలో ప్రజలూ భాగస్వాములు కావాలి : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీతోనే కాదని.. ప్రజలు సైతం భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్‌...

నైపుణ్య శిక్ష‌ణా కేంద్రాలుగా రైతు వేదిక‌లు : ‌మంత్రి నిరంజ‌న్ రెడ్డి

హైద‌రాబాద్ : శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రైతు వేదిక‌ల నిర్మాణంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వ్య‌వ‌సాయ...

జిల్లా ఆస్ప‌త్రుల్లోనూ డ‌యాగ్నొస్టిక్ సెంట‌ర్లు : ‌మంత్రి ఈట‌ల

హైద‌రాబాద్ : శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో రోగ నిర్ధార‌ణ కేంద్రాల‌పై స‌భ్యులు అడి...

ఎమ్మెల్సీ వాణీదేవి కారుకు ప్రమాదం

హైదరాబాద్‌: అసెంబ్లీ ఆవరణలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారు ప్రమాదానికి గురైంది. అసెంబ్లీ గేట్‌ నంబర్‌ ఎనిమి...

దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 53,476 కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. నిన్న మొన్నటి వరకు 40వేలకుపైగా నమోదైన పాజిటివ్‌ కేసులు భారీగా ...

కోచ్‌ ఫ్యాక్టరీ కోసం కేంద్రంపై ఉద్యమం

రాష్ట్ర విభజన తర్వాత ఒక్క పరిశ్రమనూ ఇవ్వలేదురాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ కవాడిగూడ, మార్చి ...

డబుల్‌ డేంజర్‌ దేశంలో రెట్టింపు

ఉత్పరివర్తనం చెందిన కరోనా వైరస్‌మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వెలుగులోకి డబుల్‌ మ్యుటేషన్‌ ప్రమాదకరం..టీకా కూడా ...

సమరానికి టీఆర్‌ఎస్‌ సై

నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్‌ దూకుడుపోలింగ్‌కు ముందే గుబాళిస్తున్న గులాబీబీసీల సాగర్‌లో గోదారంత అభిమానంకేసీఆర్‌ పాలనకు అ...

తదుపరి సీజేఐ జస్టిస్‌ రమణ!

ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ బోబ్డే సిఫారసుఅత్యంత సీనియర్‌కే అవకాశం ఆనవాయితీకేంద్రం ఆమోదిస్తే 48వ సీజేఐగా ప్రమాణంఏప్రిల్‌ 23...

నీటి నిర్వహణే కీలకం

ప్రాజెక్టుల కింద నిర్వహణ వ్యవస్థ పటిష్టపర్చాలికాలువలు, డిస్ట్రిబ్యూటరీలను నిత్యం పర్యవేక్షించాలిఆపరేషన్‌, మెయింటనెన్స్‌...

ఆరేండ్లలో 67 వేల కోట్లు

హైదరాబాద్‌ కోసం ఖర్చుచేశాంమున్సిపాలిటీలకు ప్రతినెలా రూ.148 కోట్లుఆర్నెళ్లలో పురపాలికల్లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లుమానవ వ...

తెలంగాణలోనే అత్యధిక పీఆర్సీ

బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎంత ఇస్తున్నారో చెప్పాలికేంద్రం ఉద్యోగాలు ఊడగొడుతుంటే.. మేం ఇస్తున్నాంఎక్సైజ్‌ మంత్రి వీ ...

పతకాల పంట

ప్రపంచకప్‌లో భారత షూటర్ల జోరుమహిళల 25 మీటర్ల పిస్టల్‌లో క్లీన్‌స్వీప్‌ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌కు రికార్డు స్వర్ణంన్యూఢిల్...

అన్ని పరీక్షలూ వాయిదా

కరోనా నేపథ్యంలో ఉన్నత విద్యామండలి నిర్ణయంప్రవేశ పరీక్షలపైనా ప్రభావం..ఆన్‌లైన్‌ పరీక్షలకు ఓకేదరఖాస్తుల స్వీకరణ యథాతథం ...

రాష్ట్రంలో అదానీకి రోడ్డు ప్రాజెక్టు

రూ.1,040 కోట్లతో కోదాడ-ఖమ్మం రహదారి విస్తరణన్యూఢిల్లీ, మార్చి 24: తెలంగాణలో రూ.1,039.90 కోట్ల విలువైన రహదారి నిర్మాణ ప్...

మున్సిపాలిటీల అభివృద్ధికి చ‌ర్య‌లు : మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో పౌరుడే కేంద్రంగా పుర‌పాల‌క శాఖ‌లో న‌వీన‌మైన ఆలోచ‌న‌లు తీసుకొస్తూ కొత్త పుర‌పాల...

తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా

పరీక్షలు వాయిదా | తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి ప్రకటించారు. త్వరలో రీ షెడ్యూల్‌ చేస్తామన్నారు.

పాన్‌, ఆధార్ లింక్ చేయించ‌క‌పోతే రూ.1000 జ‌రిమానా..!

న్యూఢిల్లీ: ‌మీరు మీ పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయించుకున్నారా..? అయితే మీరు నిశ్చితంగా ఉండవ‌చ్చు. ఒక‌వేళ ...

కోహ్లీ వరల్డ్‌ రికార్డు..పాంటింగ్‌, సచిన్‌లను వెనక్కి నెట్టి!

Virat kohli | టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లీ దిగ్గజ క్రికెటర్ల రికార్డులను అలవోకగా బ్రేక్‌ చేస్తున్నాడు.

హైద‌రాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంట‌ర్ పెట్టండి : బీబీ పాటిల్‌

న్యూఢిల్లీ: నేష‌న‌ల్ క‌మిష‌న్ ఫ‌ర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెష‌న్స్ బిల్లుకు తెలంగాణ రాష్ట్ర స‌మ‌తి మ‌ద్ద‌తు ప్ర...
Advertisement

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌