e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home Top Slides పద్యకవి తిరునగరి రామానుజయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

పద్యకవి తిరునగరి రామానుజయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

పద్యకవి తిరునగరి రామానుజయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్: ప్రముఖ పద్యకవి, రాష్ట్ర ప్రభుత్వ దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామానుజయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన తిరునగరి సాహితీ సేవను సీఎం స్మరించుకున్నారు. సంప్రదాయ సంస్కారాన్ని, ఆధునిక విలువలను మేళవించి పద్య, వచన కవితను సమఉజ్జీగా పండించిన తిరునగరి కవితాధార గొప్పదని అన్నారు. ఆయన మరణం సాహిత్య లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

- Advertisement -

ఇవికూడా చదవండి..

విజయనగరంలో ఆక్సిజన్‌ అందక ఇద్దరు మృతి
దేశంలో కొత్తగా 3.52లక్షల కేసులు.. 2,812 మరణాలు
ముఖ్య‌మంత్రి వెంటే బెంగాల్ ప్ర‌జ‌లు: ఎంపీ నుస్రత్ జ‌హాన్‌
దేశంలో కొత్తగా 3.52లక్షల కేసులు.. 2,812 మరణాలు
ఎవ‌రు ఈ చోలే జావో .. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజ‌న్స్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పద్యకవి తిరునగరి రామానుజయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం
పద్యకవి తిరునగరి రామానుజయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం
పద్యకవి తిరునగరి రామానుజయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

ట్రెండింగ్‌

Advertisement