ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 26, 2020 , 19:44:59

భారత్‌ లాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా జాతీయ రహదారులు..వీడియో

భారత్‌ లాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా జాతీయ రహదారులు..వీడియో

ఇండియా లాక్‌ డౌన్‌తో మొత్తం రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వాహనాల రాకపోకలు ఆగిపోవడం, జనాలు ఇళ్లకే పరిమితమవడంతో రోడ్లు ఖాళీగా మారాయి. ముఖ్యంగా జాతీయ రహదారులు ఖాళీగా బోసిపోతున్నాయి. ఊర్లు, పట్టణాలు దాటి జనాలు బయటికి వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మీడియా, ఆసుపత్రి, విద్యుత్‌, పోలీస్‌ వంటి ఎమర్జెన్సీ సేవలకు సంబంధించిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు.  సూర్యాపేట లోని హైదరాబాద్ టూ విజయవాడ జాతీయ రహదారి... సూర్యాపేట పట్టణం లోని కూడళ్లు నిర్మానుష్యంగా మారిన దృశ్యాలు మీకోసం వీడియో..logo