బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 11:08:41

క‌రోనా ప‌ట్ల‌ యువ‌త జాగ్ర‌త్త‌గా ఉండాలి: గ‌వర్న‌ర్ త‌మిళిసై

క‌రోనా ప‌ట్ల‌ యువ‌త జాగ్ర‌త్త‌గా ఉండాలి: గ‌వర్న‌ర్ త‌మిళిసై

హైద‌రాబాద్‌: క‌రోనా విష‌యంలో యువ‌కులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్‌రాజ‌న్  సూచించారు. ప్ర‌తి ఒక్క‌రు ఐసీఎమ్మార్‌, డ‌బ్ల్యూహెచ్ఓ మార్గ‌ద‌ర్శ‌కాలు తెలుసుకోవాల‌న్నారు. 45 ఏండ్ల‌లోపు వారు చాలామంది క‌రోనా బారిన‌ప‌డుతున్నార‌ని చెప్పారు. 21 నుంచి 30 ఏండ్ల‌లోపు మ‌హిళ‌లు, పురుషుల్లో కేసుల పెరుగుద‌ల స్వ‌ల్పంగా ఉన్న‌ద‌ని తెలిపారు.  


logo