శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 18, 2020 , 15:48:47

పరిగి పోలీస్‌స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం

పరిగి పోలీస్‌స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం

వికారాబాద్‌: జిల్లాలోని పరిగి పోలీస్‌స్టేషన్‌లో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం చేశాడు. యువతి కిడ్నాప్‌ కేసులో హరినాథ్‌ అనే యువకుడిని పోలీసులు ఈ ఉదయం అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తీసుకువచ్చారు. కాగా యువకుడు పోలీస్‌స్టేషన్‌లోనే మణికట్టు వద్ద కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 


logo