సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:12:16

అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌

అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయంపై స్పందించిన ఆయన తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, అయినా తాను చాలా ధైర్యంగా ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సెల్ఫీ వీడియోను విడుదలచేశారు.



logo