e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News ఏసీబీకి చిక్కిన యాద‌గిరిగుట్ట స‌బ్ రిజిస్ట్రార్‌

ఏసీబీకి చిక్కిన యాద‌గిరిగుట్ట స‌బ్ రిజిస్ట్రార్‌

యాదాద్రి భువ‌న‌గిరి : యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వ‌హించారు. వెంచ‌ర్ రిజిస్ట్రేష‌న్ కోసం స‌ద‌రు య‌జ‌మాని నుంచి స‌బ్ రిజిస్ట్రార్ దేవానంద్.. డాక్యుమెంట్ రైట‌ర్ ప్ర‌భాక‌ర్ ద్వారా లంచం డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలో స‌ద‌రు య‌జ‌మాని.. డాక్యుమెంట్ రైట‌ర్‌కు రూ. 20 వేలు లంచం ఇస్తుండ‌గా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. డాక్య‌మెంట్ రైట‌ర్‌తో స‌హా స‌బ్ రిజిస్ట్రార్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. దేవానంద్‌ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana