ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 18, 2020 , 01:31:15

యాదాద్రి సమాచారం

యాదాద్రి సమాచారం

 • ఉదయం 4 గంటలకు లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం తెరుస్తారు
 • ఉ.4 నుంచి 4:30 వరకు సుప్రభాతం 
 • 4:30 నుంచి 5 వరకు బాలభోగం
 • 5 నుంచి 7:15 వరకు సహస్రనామార్చన
 • ఉ.7:15 నుంచి మ.12 వరకు ధర్మ, ఉభయ దర్శనాలు 
 • ఉ.9 నుంచి 10 వరకు సుదర్శన నారసింహ హోమం
 • 10 నుంచి 12 వరకు నిత్యకల్యాణం
 • మ. 12 నుంచి 12:30 వరకు స్వామి అమ్మవార్లకు నివేదన
 • 12:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆలయం మూసివేత
 • సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 వరకు ధర్మ, ఉభయ దర్శనాలు
 • రాత్రి 7 నుంచి 8:10 వరకు ఆరాధన, సహస్ర నామార్చనలు
 • రాత్రి 8:15 నుంచి 9 వరకు ధర్మ, ఉభయ దర్శనాలు
 • రాత్రి 9 నుంచి 9:30 వరకు పవళింపు సేవ, దర్శనాలు నిలిపివేత
 • రాత్రి 9.30 నుంచి 10 వరకు ద్వారబంధనం, ఆలయ మూసివేత


గదుల సమాచారం 

 • కొండ కింద తులసీవనంలో 120 గదులు ఖాళీగా ఉన్నాయి. రూ. 250 నుంచి రూ. 1,700 వరకు గదులు భక్తులకు అందుబాటులోఉన్నాయి.


logo