గురువారం 04 మార్చి 2021
Telangana - Jan 20, 2021 , 20:14:54

యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ. 64,92,590

యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ. 64,92,590

యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి హుండీ లెక్కింపు బుధవారం యాదాద్రి కొండపై గల హరితహోటల్‌లో చేపట్టామని ఆలయ ఈవో గీత తెలిపారు. 16 రోజుల ఆదాయం రూ. 64,92,590 వచ్చిందన్నారు. వీటితోపాటు మిశ్రమ  బంగారం 48 గ్రాములు, మిశ్రమ వెండి ఒక కిలో 700 గ్రాములు సమకూరిందని చెప్పారు. హుండీ లెక్కింపులో  కొవిడ్‌ నిబంధనలు పాటించేలా ఆలయ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి..

గండిపేటకు పర్యాటక సొబగులు..డిజైన్‌ రెడీ

హ‌ర్భ‌జ‌న్‌ను వ‌దులుకున్న చెన్నై సూప‌ర్ కింగ్స్‌

సీఎం ప‌ద‌వికి కేటీఆర్ స‌మ‌ర్థుడు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి? 

VIDEOS

logo