శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 01:38:17

శ్రీవేంకటేశ్వరుడిగా యాదాద్రీశుడు

శ్రీవేంకటేశ్వరుడిగా యాదాద్రీశుడు

ఆలేరు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని బాలాలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నా యి. యాదాద్రీశుడు ఆదివారం ఉదయం శ్రీరాముడిగా, సాయంత్రం శ్రీవేంకటేశ్వరుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. సెలవు రో జు కావడంతో యాదాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఖజానాకు 19.34లక్షల ఆదా యం సమకూరింది.


logo