శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 01:05:03

యాదాద్రి సమాచారం

యాదాద్రి సమాచారం

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని ఆదివారం  ఉదయం 4 గంటలకు తెరుస్తారు.
 • ఉదయం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు సుప్రభాతం
 • ఉదయం 4.30 గంటలకు నుంచి 5 గంటలవరకు బాలభోగం
 • ఉదయం 5 గంటల నుంచి 7.15 గంటల వరకు సహస్రనామార్చన, ఆరాధన
 • ఉదయం 7.15 గంటల నుంచి మధ్యా హ్నం 12.00 గంటల వరకు ధర్మ, ఉభయ దర్శనాలు
 • మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు స్వామి అమ్మవార్లకు నివేదిన.
 • మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 4.00 గంటల వరకు ఆలయం మూసివేత
 • సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ధర్మ, ఉభయ దర్శనాలు 
 • రాత్రి 7.00 గంటల నుంచి రాత్రి 8.10 గంటల వరకు ఆరాధన, సహస్ర నామార్చనలు
 • 8.15 గంటల నుంచి 9 గంటల వరకు ధర్మ, ఉభయ దర్శనాలు
 • రాత్రి 9 నుంచి 9.30 గంటల వరకు  పవళింపు సేవ, దర్శనాలు నిలిపివేత
 • రాత్రి 9.30 గంటల నుంచి 10గంటల వరకు ద్వార బంధనం, ఆలయ మూసివేత.
 • గదులు: కొండ కింద తులసీవనంలో  50 గదులు ఖాళీగా ఉన్నాయి.  
 • 24 గంటల కాలవ్యవధితో ఒక గదిని కేటాయిస్తారు. రూ.250 నుంచి రూ.1700 వరకు కిరాయ చెల్లించేవి ఖాళీగా ఉన్నాయి. 
 • వీఐపీల పర్యటనలు లేవు. 


logo