ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 16, 2020 , 01:28:48

యాదాద్రి సమాచారం

యాదాద్రి సమాచారం

  • ఉదయం 4 గంటలకు  లక్ష్మీనర్సింహ స్వామివారి ఆలయం తెరుస్తారు
  • 4 నుంచి 4:30 వరకు సుప్రభాతం 
  • 4:30 నుంచి 5 వరకు బాలభోగం
  • 5 నుంచి 7:15 వరకు సహస్రనామార్చన
  • 7:15 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ధర్మ, ఉభయ దర్శనాలు 
  • 9 గంటల నుంచి 10 వరకు సుదర్శన నారసింహ హోమం
  • 10  నుంచి 12 వరకు నిత్యకల్యాణం
  • మధ్యాహ్నం 12 నుంచి 12:30 వరకు స్వామి అమ్మవార్లకు నివేదన
  • 12:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆలయం మూసివేత
  • సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 వరకు ధర్మ, ఉభయ దర్శనాలు
  • రాత్రి 7 నుంచి 8:10 వరకు ఆరాధన, సహస్ర నామార్చనలు
  • రాత్రి 8:15 నుంచి 9 వరకు ధర్మ, ఉభయ దర్శనాలు
  • రాత్రి 9 నుంచి 9:30 వరకు పవళింపు సేవ, దర్శనాలు నిలిపివేత
  • రాత్రి 9.30 నుంచి 10 వరకు ద్వారబంధనం, ఆలయ మూసివేత.


గదుల సమాచారం 

కొండ కింద తులసీవనంలో 75 గదులు ఖాళీగా ఉన్నాయి.   రూ.250 నుంచి రూ.1,700 వరకు గదులు భక్తులకు అందుబాటులోఉన్నాయి.


logo