బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 01:56:55

యాదాద్రి సమాచారం

యాదాద్రి సమాచారం

 • ఉదయం 4 గంటలకు  లక్ష్మీనర్సింహ స్వామివారి ఆలయం తెరుస్తారు
 • ఉ.4 నుంచి 4:30 వరకు సుప్రభాతం 
 • 4:30 నుంచి 5 వరకు బాలభోగం
 • 5 నుంచి 7:15 వరకు సహస్రనామార్చన
 • ఉ.7:15 నుంచి మ.12 వరకు ధర్మ, ఉభయ దర్శనాలు 
 • ఉ.9 నుంచి 10 వరకు సుదర్శన నారసింహ హోమం
 • 10  నుంచి 12 వరకు నిత్యకల్యాణం
 • మ. 12 నుంచి 12:30 వరకు స్వామి అమ్మవార్లకు నివేదన
 • 12:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆలయం మూసివేత
 • సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 వరకు ధర్మ, ఉభయ దర్శనాలు
 • రాత్రి 7 నుంచి 8:10 వరకు ఆరాధన, సహస్ర నామార్చనలు
 • రాత్రి 8:15 నుంచి 9 వరకు ధర్మ, ఉభయ దర్శనాలు
 • రాత్రి 9 నుంచి 9:30 వరకు పవళింపు సేవ, దర్శనాలు నిలిపివేత
 • రాత్రి 9.30 నుంచి 10 వరకు ద్వారబంధనం, ఆలయ మూసివేత.


విశేష పూజ

మంగళవారం ఆంజనేయస్వామివారికి ఆకు పూజ. ఉ.9 నుంచి ఉ.10.15 వరకు. టికెట్‌ ధర రూ. 216


గదుల సమాచారం

కొండ కింద తులసీవనంలో 100గదులు ఖాళీగా ఉన్నాయి.   రూ.250 నుంచి రూ.1,700 వరకు గదులు భక్తులకు అందుబాటులోఉన్నాయి.


logo